Free Read Cursors at www.totallyfreecursors.com
Free Read Cursors at www.totallyfreecursors.com
పొత్తపుగుడి: 2016

jyoti

jyoti

స్వాగతం -సుస్వాగతం

14, నవంబర్ 2016, సోమవారం

పిల్లల కోసం పెద్దల కవిత్వం

పిల్లల కోసం పెద్దల కవిత్వం

పిల్లల కోసం పెద్దల కవిత్వం


(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010) 


"మేమంతా..."

                 -శ్రీ 'కాట్రగడ్డ' 


పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!

            కనుల చూసి-చెవుల వినగా 
             తెలుగు భాష శిక్షితులం ;
            మొక్కలపై మక్కువతో  
            విత్తనాలు వెదజల్లే రక్షకులం!

అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!! 

             లక్షణ గురువులకై శిష్యులం!
             బాలురకు,బాలికలకు స్నేహితులం!
             మాబడిలో మార్మోగే నవ్వులం;
             గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!

మేమంతా తెలుగు తల్లి పిల్లలం 
తెలుగు దేశ నలుదిక్కుల 
మారడుగు లేయ ఎదుగుచున్న 
చదువులమ్మ పోషణలో పిల్లలం!

              పిల్లలం! పిల్లలం! పిల్లలం!
              ఆంధ్రాక్ష రాల హారతులిడు  పిల్లలం!
              అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
              పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!


********         ********        ******** 
సౌజన్యం: బాల కళ
ధన్యవాదాలతో మీ పొత్తపుగుడి మీ - గణేశ్ బెహరా http://pottapugudi.blogspot.in/

10, నవంబర్ 2016, గురువారం

5, నవంబర్ 2016, శనివారం

కథల పుస్తకాలు Telugu Story Books

కథల పుస్తకాలు Telugu Story Books: A blog for free reading and downloading of Telugu books and Sanskrit books.

ధన్యవాదాలతోమీపొత్తపుగుడిమీ - గణేశ్ బెహరాhttp://pottapugudi.blogspot.in/

12, జులై 2016, మంగళవారం

జూన్ తెలుగు వెలుగు మాసపత్రికలో నేను రాసిన వ్యాసం....తందాన తందాన తాని తందనాన!
ధన్యవాదాలతో మీ పొత్తపుగుడి మీ - గణేశ్ బెహరా http://pottapugudi.blogspot.in/

11, జులై 2016, సోమవారం

ఉబుసుపోక: జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు

ఉబుసుపోక: జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు: జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు గీటురాయి 16-4-1993 1919 లో ఆంద్రులు స్థాపించిన అఖిల భారత గ్రంధాలయ సంఘం తొలి మహాసభ జరిగిన నవంబర్ 14...

ధన్యవాదాలతోమీపొత్తపుగుడిమీ - గణేశ్ బెహరాhttp://pottapugudi.blogspot.in/

లీలాగణేశ్ బెహరా