Free Read Cursors at www.totallyfreecursors.com
Free Read Cursors at www.totallyfreecursors.com
పొత్తపుగుడి: ఏప్రిల్ 2015

jyoti

jyoti

స్వాగతం -సుస్వాగతం

26, ఏప్రిల్ 2015, ఆదివారం

మిత్రులకు శుభాభినందనలు
డిఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి http://apdsc.cgg.gov.in/ క్లిక్ చేయండి..
ఆల్ ద బెస్ట్
- గణేశ్ బెహరా

18, ఏప్రిల్ 2015, శనివారం

నేను రాసిన వ్యాసం

సాహితీప్రియులకు,
నమస్సులు.
నేను రాసిన రెండో వ్యాసం  "తెలుగు వెలుగు"  నవంబర్ 2013 సంచికలో ప్రచురితమైంది.








4, ఏప్రిల్ 2015, శనివారం

http://telugubhagavatam.org/

పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!

శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు రాసిన పుస్తకాలు

సౌజన్యం: శ్రీ  తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. ఆయన రాసిన పుస్తకాలు ఉచితంగా డౌన్లోడ్  http://www.lordofsevenhills.com/about.htm చేసుకోవచ్చు. ధన్యవాదాలతో - పొత్తపుగుడి

1.  శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము http://www.lordofsevenhills.com/book1.htm
2. సర్వరూప శ్రీనివాసమ్  http://www.lordofsevenhills.com/book10.htm
3. శ్రీచరణామ్రతం http://www.lordofsevenhills.com/book11.htm
4. శ్రీ లక్ష్మీనరసింహ వ్రతకల్పము  http://www.lordofsevenhills.com/book12.htm
5. శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము (తమిళం) http://www.lordofsevenhills.com/book13.htm
6. శ్రీ జ్ఞానసరస్వతీ వ్రతం http://www.lordofsevenhills.com/book14.htm
7. అమృతపథం http://www.lordofsevenhills.com/img/amruthapadham.pdf
8. శ్రీ వేంకటేశ్వర దర్శనము  http://www.lordofsevenhills.com/img/sri_v_darsanam.pdf
9 అమృతసోపానము http://www.lordofsevenhills.com/img/kalinadaka.pdf
10. sri srinivasa LORD OF SEVEN HILLS http://www.lordofsevenhills.com/img/sevenhills.pdf
11. శ్రీ శ్రీనివాస మాహాత్మ్యము http://www.lordofsevenhills.com/book5.htm
12. శ్రీబాలాజీ వ్రతకథ (హిందీ) http://www.lordofsevenhills.com/img/balaji_vratha_kadha.pdf
13.  శ్రీ నరసింహ వ్రతకల్పము  http://www.lordofsevenhills.com/book7.htm
14.  శ్రీపద్మావతి పరిణయము http://www.lordofsevenhills.com/book9.htm
-------------------0--------------------

మనవి: మీ దగ్గర ఫీడీఎఫ్ పుస్తకాలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేవైనా, అంతర్జాలంలో చదువుకోవడానికి వీలుగా ఉన్న పుస్తకాలైనా ఉంటే ganeshbehara@gmail.com మెయిల్ చేయగలరు. మన పాఠకలోకానికి సాహితీసేవను చేయడానికి ప్రయత్నిద్దాం. మా చిరు ప్రయత్నానికి మీ సాయమదే కోరుతున్నాను.
- మీ 
గణేశ్ బెహరా
పొత్తపుగుడి
                                                                                                            77320 97027

                                         http://pottapugudi.blogspot.in



లీలాగణేశ్ బెహరా