అక్కినేనికి అశ్రుతాంజలి
అమ్మ భాషంటే అభిమానంఅమ్మ భాషంటే ఆప్యాయత
అమ్మ భాషంటే అనురాగం
అమ్మ భాషంటే ఆత్మీయత
అమ్మ భాషంటే ఆనందం
అమ్మ భాషంటే ఆదరణ
చూపే నట సామ్రాటుడు
తన మనోభావాల్ని తెలుగువెలుగు డిశెంబరు 2012 సంచికలో పంచుకున్నారు.
ఈ లంకెపై http://ramojifoundation.org/flipbook/201212/magazine.html#/20 క్లిక్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి